Nagarjuna: నేను అలా మాట్లాడలేదు..

Nagarjuna: సమంత-నాగచైతన్యల విడాకులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నాగచైతన్య తండ్రి నాగార్జున అన్నారు.

Arun Chilukuri
Published on: 27 Jan 2022 6:44 PM IST
Nagarjuna: నేను అలా మాట్లాడలేదు..
X

Nagarjuna: నేను అలా మాట్లాడలేదు..

Nagarjuna: సమంత-నాగచైతన్యల విడాకులపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నాగచైతన్య తండ్రి నాగార్జున అన్నారు. సమంతనే చైతూ నుంచి మొదట విడాకులు కావాలని కోరిందని, ఆమె కోరిక మేరకే చైతూ ఒప్పుకున్నాడని నాగార్జున అన్నట్లు కథనాలు సర్కులేట్ అయ్యాయి. అయితే ఈ న్యూస్ పై నాగార్జున ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'నాగచైతన్య-సమంత గురించి నేను మాట్లాడినట్లు సోషల్‌మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేను మాట్లాడినట్లు జరిగిన ప్రచారం అవాస్తవం. దయచేసి అవాస్తవాలను ఎవరూ ప్రసారం చేయొద్దు. పుకార్లను వార్తలుగా మల్చవద్దని మీడియాకు నా విజ్ఞప్తి'' అని నాగార్జున పేర్కొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story