పవన్ కళ్యాణ్ సీఎం కావాలి... రూటు మార్చిన బండ్ల గణేశ్ ?

బ్లాక్బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యం గా అందరికీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గత సంవత్సరం జరిగిన...
బ్లాక్బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యం గా అందరికీ షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కి ప్రచారం చేయడమే కాకుండా కాంగ్రెస్ అధికారం లో కి రాకపోతే పీక కోసుకుంటాను అని కూడా షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆయన కి అసెంబ్లీ టికెట్ వస్తుంది అని ఆశించాడు కానీ హై కమాండ్ మాత్రం ఆయనని నిరాశ పరిచింది.
అయినప్పటికి ఆయన పార్టీ కోసం పని చేసాడు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యం లో గణేష్ ప్రచార పర్వం లో ఎక్కడా కూడా కనిపించడం లేదు. అంతే కాకుండా అసలు ఆయన కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై కూడా చెప్పారు అనే విషయం వెలుగు లో కి వస్తుంది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆయన నేడు వేసిన ఒక ట్వీట్ అంతటా కలవరం లేపుతుంది. "నిజాయితీ కి నిలువుటద్దం, మానవత్వానికి ప్రతిరూపం, మంచితనానికి మరో పేరు. నా దైవం, నా బాస్. పవన్ కల్యాణ్ గారిని ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా చూడాలని నా ప్రగాఢమైన కోరిక. నా ఆశ, నా కోరిక నిజం చేయాలని రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక విజ్ఞప్తి. మీ బండ్ల గణేష్." అని ఆయన ఈ రోజు పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ ఇంకో పార్టీ వ్యక్తి ముఖ్యమంత్రి కావలి అని పోస్ట్ చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దీని పై ఆయన ఏమంటాడో చూడాలి.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా
20 May 2022 4:31 AM GMTగన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దావోస్ బయల్దేరిన జగన్
20 May 2022 4:17 AM GMTజమ్మూకశ్మీర్‌లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
20 May 2022 4:00 AM GMTCyber Crime: అంతకంతకూ పెరుగుతున్న సైబర్ నేరాలు
20 May 2022 3:45 AM GMTఇబ్బందుల్లో పడ్డ అఖిల్ ఏజెంట్ సినిమా
20 May 2022 3:21 AM GMT