టాలీవుడ్‌లో కరోనా కలకలం.. ఎస్‌.ఎస్‌. తమన్‌కు కరోనా పాజిటివ్‌

SS Thaman: దేశంలో కరోనా థర్డ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 2:56 PM IST
Music Director SS Thaman Tests Positive For Coronavirus
X

టాలీవుడ్‌లో కరోనా కలకలం.. కరోనా బారిన పడ్డ ఎస్‌.ఎస్‌. తమన్‌..

SS Thaman: దేశంలో కరోనా థర్డ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టింది. పాజిటివిటీ రేటు రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది. పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ప్రతిఒక్కరు మహమ్మారి భారిన పడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే విశ్వేక్‌ సేన్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మహేష్‌ బాబు కరోనా బారీన పడ్డారు. తాజాగా ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. తమన్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్‌ సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story