Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్‌‌కు బెయిల్ మంజూరు

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది.

Arun Chilukuri
Updated on: 28 Oct 2021 9:08 PM IST
Mumbai High Court Allows Bail to Aryan Khan
X

Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్‌‌కు బెయిల్ మంజూరు

Aryan Khan: ముంబై డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చింది ముంబై హైకోర్ట్. 23 రోజుల తర్వాత ఈ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ దొరికింది. దీంతో 23 రోజులుగా జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఇంటికి వెళ్లనున్నాడు. మరోవైపు గత మూడు రోజులుగా ఆర్యన్ బెయిల్‌పై బీ టౌన్‌లో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. మొదటి రెండు రోజులు ఆర్యన్ తరపున వాదనలు విన్న ముంబై హైకోర్ట్ ఇవాళ ఎన్సీబీ తరపున వాదనలు వింది. అనంతరం ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story