MAA Elections: రేపు 'మా' కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం

MAA Elections: ర్యాలీగా వెళ్లనున్న మంచు విష్ణు ప్యానల్

Sandeep Eggoju
Published on: 15 Oct 2021 6:43 PM IST
Movie Artist Association New Working Group Sworn Tomorrow
X
రేపు మా కార్యవర్గసభ్యుల ప్రమాణస్వీకారం (ఫైల్ ఇమేజ్)

MAA Elections: రేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ర్యాలీగా ఫిల్మ్‌చాంబర్‌కు వెళ్లి మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కలిసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మంచు విష్ణు కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story