Most Eligible Bachelor: మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల

Most Eligible Bachelor: అక్కినేని అభిమానుల మోస్ట్‌ అవైటెడ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది.

Arun Chilukuri
Updated on: 26 Oct 2021 4:30 PM IST
Most Eligible Bachelor Trailer Released
X

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదల

Most Eligible Bachelor: అక్కినేని అభిమానుల మోస్ట్‌ అవైటెడ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. ఇవాళ అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ట్రైలర్ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై మంచి బజ్ ఉంది. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ క్రేజీ మూవీ అక్టోబర్ 15న థియేటర్లలో సందడి చేయనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story