Lucifer: వెబ్ సిరీస్ లా రీమేక్ అవ్వబోతున్న "లూసిఫర్"

Lucifer: వెబ్ సిరీస్ లా రీమేక్ అవ్వబోతున్న "లూసిఫర్"
Lucifer: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన "లూసిఫర్" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Lucifer: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన "లూసిఫర్" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ కు దర్శకుడిగా ఇది మొదటి సినిమానే. పృధ్వీ రాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కూడా పోషించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. మోహన్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారట. అయితే హిందీలో దీన్ని సినిమా లాగా కాకుండా ఒక వెబ్ సిరీస్ లాగా చిత్రీకరించాలని పృథ్వీరాజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయట. మరి ఈ వెబ్ సిరీస్ లో ఎవరు హీరోగా నటించనున్నారు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో రీమేక్ కాబోతున్న ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" సినిమా షూటింగ్ కి సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
Nitish Kumar: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా
9 Aug 2022 10:49 AM GMTగోరంట్ల మాధవ్ విషయంలో అతిగా స్పందించొద్దు.. వంగలపూడి అనితకు బెదిరింపు కాల్స్..
9 Aug 2022 10:22 AM GMTJayasudha: బీజేపీలోకి సినీనటి జయసుధ...?
9 Aug 2022 8:03 AM GMTటీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు
9 Aug 2022 7:50 AM GMTTelangana News: వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియపై హైకోర్టు స్టే
8 Aug 2022 9:38 AM GMTBreaking News: కామన్వెల్త్ గేమ్స్‌లో పీవీ సింధుకు స్వర్ణం
8 Aug 2022 9:28 AM GMTతిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు
8 Aug 2022 5:03 AM GMT
రద్దీ దృష్ట్యా ఆ ఐదురోజులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోండి.. భక్తులకు...
9 Aug 2022 2:00 PM GMTఎంపీ గోరంట్ల వీడియోపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు
9 Aug 2022 1:30 PM GMTVishwak Sen: విశ్వక్ సేన్ కోసం.. ఆ పాత్రలో వెంకీ..
9 Aug 2022 1:11 PM GMTMLA Raja Singh: డేట్ రాసి పెట్టుకోండి.. వందశాతం నన్ను చంపేస్తారు..
9 Aug 2022 12:14 PM GMTMP Margani Bharat: గోరంట్ల వీడియో నిజమని తేలితే చర్యలు తప్పవు..
9 Aug 2022 12:06 PM GMT