షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మీడియాపై మోహన్‌బాబు చిందులు

Mohan Babu Spilled On The Media At Shadnagar Sub Registrar Office
x

షాద్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మీడియాపై మోహన్‌బాబు చిందులు

Highlights

Manchu Mohanbabu: లోగోలు లాక్కోవాలని బౌన్సర్లకు ఆదేశం

Manchu Mohanbabu: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు షాద్‌నగర్‌‌లో మీడియాపై రుసరుసలాడారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్‌బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్‌కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బౌన్సర్లకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories