Mohan Babu: తమ ఫ్యామిలీలో ఘర్షణపై స్పందించిన మోహన్‌బాబు
Mohan Babu: ఏ ఇంట్లోనైనా ఇలాంటివి సర్వసాధారణమన్న మోహన్‌బాబు
Mohan Babu: తమ ఫ్యామిలీలో ఘర్షణపై స్పందించిన మోహన్‌బాబు
Mohan Babu: గత కొద్ది రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన ఘర్షణపై మోహన్‌బాబు స్పందించారు. ఏ ఇంట్లోనైనా ఇలాంటివి సర్వసాధారణమని కొట్టిపారేసారు. ఇదే విషయంపై స్పందించిన మంచు మనోజ్ మాత్రం విచిత్రమైన సమాధానం చెప్పాడు. తాజాగా జరిగిన ఇష్యూపై స్పందించమనగా.. తనకు సెగ గడ్డ అయ్యిందని.. ఇప్పుడు ఇదే పెద్ద ఇష్యూ అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పారు.
Next Story




