Mohan Babu - Pawan Kalyan: పవన్‌ వ్యాఖ్యలకు మోహన్‌బాబు కౌంటర్‌

Mohan Babu Counter on Janasena Chief Pawan Kalyan Comments
x

 మోహన్‌బాబు- పవన్ కళ్యాణ్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Highlights

Mohan Babu - Pawan Kalyan: * చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్ సంతోషమే -మోహన్‌బాబు

Mohan Babu- Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలకు మోహన్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్ సంతోషమే ఇప్పుడు మా ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు మంచు విష్ణు "మా" అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. అక్టోబర్‌ 10న ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకు సమాధానం చెబుతానని ట్వీట్‌ పెట్టారు మోహన్‌బాబు. ఈ లోగా నీ ఓటును విష్ణుబాబుకు, అతని ప్యానెల్‌కు వేసి గెలిపించాలని కోరుతున్నానని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories