MAA Elections: ఆ ప్యానెల్‌కే నా ఓటు- ఎమ్మెల్యే రోజా

*పొలిటికల్ ఎన్నికలకు థీటుగా 'మా' ఎన్నికలు : రోజా *పోటీలో ఉన్నవారి మ్యానిఫెస్టోలను చూశాను : రోజా

Shilpa
Updated on: 8 Oct 2021 4:14 PM IST
MLA Roja Responded on MAA Elections
X

రోజా (ఫైల్ ఫోటో)

MAA Election: 'మా' ఎన్నికలు పొలిటికల్ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా జరుగుతోందని ఎమ్మెల్యే రోజా అన్నారు. అక్కడ జరుగుతున్న కాంట్రవర్సీ జోలికి వెళ్లాలనుకోవడంలేదని చెప్పారు. అయితే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటానని రోజా తెలిపారు. 'మా' ను ఎవరు అభివృద్ది చేస్తారనే విషయంపై తనకో స్పష్టత ఉందని, వారికే ఓటేస్తానని చెప్పారు. ఇప్పటికే 'మా' ఎన్నికల పోటీలో ఉన్న వారి మ్యానిఫెస్టోలను చూశానన్నారు ఎమ్మెల్యే రోజా.


Shilpa

Shilpa

Next Story