మీర్జాపూర్‌-2: తెలుగులో కూడా వచ్చేసిందోచ్..!

మీర్జాపూర్‌-2: తెలుగులో కూడా వచ్చేసిందోచ్..!
x
Highlights

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వచ్చిన మిర్జాపూర్ తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందరికి తెలిసిందే. పంక్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌ కీలక పాత్రల్లో నటించారు.

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా వచ్చిన మిర్జాపూర్ తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని అందరికి తెలిసిందే. పంక్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో దీనికి సీక్వెల్ చేశారు మేకర్స్.. అయితే సీక్వెల్ ని కేవలం హిందీ బాషలో మాత్రమే రిలీజ్ చేశారు. అక్టోబర్‌ 23న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల అయ్యింది. కేవలం హిందీ బాషలో మాత్రమే విడుదల కావడంతో మీర్జాపూర్‌-2ను తెలుగు‌లోనూ విడుదల చేయాలని తెలుగు అభిమానులు పట్టుబట్టారు. సోషల్ మీడియా వేదికగా రచ్చ చేశారు. ఈ క్రమంలో తెలుగు అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. శుక్రవారం(డిసెంబర్‌ 11) రోజు అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు ఆడియోను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనితో అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories