Ram Pothineni News Today: హీరో రామ్‌కి గాయాలు

Ram Pothineni News Today: *గాయపడటంతో నిలిచిపోయిన సినిమా షూటింగ్ *త్వరలోనే డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తా : రామ్

Shilpa
Updated on: 4 Oct 2021 6:07 PM IST
Minor Injury to Ram Pothineni at the Gym Today | Tollywood News Today
X

రామ్ పోతినేని (ఫైల్ ఫోటో)

Ram Pothineni News Today: హీరో రామ్‌ కు స్వల్ప గాయమైంది. జిమ్‌లో వర్క్‌ ఔట్లు చేస్తుండగా మెడకు స్వల్పగాయమైంది. దీంతో 'లింగుస్వామి' సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న 'లింగుస్వామి' సినిమాలో రామ్ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

అయితే తనకు గాయమైందని, డబుల్ ఎనర్జీతో తిరిగి వస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రామ్.


Shilpa

Shilpa

Next Story