Visakhapatnam: విశాఖపట్నంలో తనికెళ్ల భరణి రచించిన పుస్తకావిష్కరణ

* శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితాకు వివరణ ఇస్తూ..రచనలు చేసిన నటుడు తనికెళ్ల భరణి

Shilpa
Updated on: 23 Oct 2021 11:23 AM IST
Minister Avanthi Srinivasa rao Unveiled a Book Written by Tanikella Bharani in Visakhapatnam
X

విశాఖపట్నంలో తనికెళ్ల భరణి రచించిన పుస్తకావిష్కరణ(ఫైల్ ఫోటో)

Visakhapatnam: మహాకవి శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా పుస్తకానికి వివరణ ఇస్తూ నటుడు తనికెళ్ల భరణి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ తరానికి శ్రీ శ్రీ రచనలు తెలియజేసేందుకు తనికెళ్ల భరణి చేస్తున్న కృషిని అభినందించారు మంత్రి అవంతి. ఇక శ్రీ శ్రీ గారి కవితల వివరణ పుస్తకాన్ని ఆయన స్వస్థలంలోనే ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు తనికెళ్ల భరణి.



Shilpa

Shilpa

Next Story