హీరోయిన్ మెహరీన్ సంచలన నిర్ణయం.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న

Mehreen Pirzada: హీరోయిన్ మెహరీన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 3 July 2021 8:31 PM IST
Mehreen Pirzada Calls off Engagement with Bhavya Bishnoi
X

హీరోయిన్ మెహరీన్ సంచలన నిర్ణయం

Mehreen Pirzada: హీరోయిన్ మెహరీన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇటీవల హరియాణ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో అంగరంగ వైభవంగా ఆమె నిశ్చితార్ధం కూడా అయింది. అయితే ఇప్పుడు తన మనస్సు చెప్పినట్టుగా నిర్ణయం తీసుకుంటానని వెల్లడించింది. భవ్య బిష్ణోయ్‌తో తాను పెళ్లిపీటలు ఎక్కడం లేదని, నిశ్చితార్ధంకు బ్రేకాఫ్ చెప్పినట్టుగా మెహరీన్ ట్విటర్ వేదికగా తెలిపింది. తమ బంధానికి పెళ్లి వరకు వెళ్లడం లేదని తామిద్దరం స్నేహపూర్వకంగా ఇష్టంతో తీసుకున్న నిర్ణయమేనని ట్వీట్‌లో పేర్కొన్నారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story