MAA Elections 2021: మా ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించొద్దు.. కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ

MAA Elections 2021: మా ప్రతిష్టను దెబ్బతీసే వారెవరినీ ఉపేక్షించవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 9 Aug 2021 8:10 PM IST
Megastar Chiranjeevi Writes Letter to Krishnam Raju Over MAA Elections 2021
X

మా ప్రతిష్టను దెబ్బతీసే వారిని ఉపేక్షించొద్దు.. కృష్ణం రాజుకు చిరంజీవి లేఖ

MAA Elections 2021: మా ప్రతిష్టను దెబ్బతీసే వారెవరినీ ఉపేక్షించవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా అధ్యక్ష ఎన్నికలు వెంటనే జరపాలని, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనీ అన్నారు. బహిరంగ వేదికలకెక్కి పరువు తీసే విధంగా మాట్లాడే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు మా ఆస్తులు కరిగించేశారంటూ నటి హేమ వ్యాఖ్యలపై నరేష్, జీవిత మండి పడ్డారు. మా నిధులు ఎక్కడకీ పోలేదని, ఇష్టానుసారం కామెంట్లు చేసితప్పుదోవ పట్టించొద్దనీ మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story