Chiranjeevi Tweet Viral: 'కింగ్‌నైనా.. కింగ్‌ మేకర్‌నైనా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ'..

Chiranjeevi Tweet Viral: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 9:15 PM IST
Megastar Chiranjeevi Tweet Goes Viral
X

Chiranjeevi Tweet Viral: 'కింగ్‌నైనా.. కింగ్‌ మేకర్‌నైనా.. క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ'..

Chiranjeevi Tweet Viral: మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన చిరు డైలాగ్‌ల్ సంచలనం సృష్టించాయి. నేను రాజకీయాలకు దూరం అయ్యాను... కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ట్విట్టర్‌లో చిరు పోస్టు చేసిన ఆడియో క్లిప్ అదరగొట్టింది. తాజాగా చిరంజీవీ ట్విట్టర్‌లో మరో డైలాగ్ రిలీజ్ చేశారు. కింగ్‌ను అయినా కింగ్ మేకర్‌ను అయినా క్రియేట్ చేసేది బ్రహ్మ.. ఈ బ్రహ్మ..అంటూ ఉన్న డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story