Chiranjeevi: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi - Bathukamma Wishes: తెలంగాణ ఆడపడుచు బతుకమ్మకు స్వాగతం అంటూ ట్వీట్...

Shireesha
Updated on: 6 Oct 2021 1:15 PM IST
Megastar Chiranjeevi Said Bathukamma Wishes to All Telangana Women | Bathukamma Festival 2021
X

Chiranjeevi: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi - Bathukamma Wishes: బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొడ్డెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు బతుకమ్మకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ రకాల పుష్పాలతో తీరుగా తీర్చిదిద్ధే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచుల చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతమన్నారు చిరంజీవి.


Shireesha

Shireesha

Next Story