హైదరాబాద్‌లో ఆసుపత్రి నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: కొణిదెల వెంకట్రావు పేరుతో ఆసుపత్రి నిర్మాణం

Jyothi
Published on: 20 Aug 2022 1:33 PM IST
Megastar Chiranjeevi is Building a Hospital in Hyderabad
X

హైదరాబాద్‌లో ఆసుపత్రి నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. తన తండ్రి వెంకట్రావు పేరు మీద ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తాన్నారు. వచ్చే పుట్టిన రోజు నాటికి ఆసుపత్రి అందుబాటులోకి రానుందని తెలిపారు. దాతలు సహకరిస్తే మరిన్ని సేవలు అందిస్తానని చిరంజీవి చెప్పారు.

Jyothi

Jyothi

Next Story