మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్.. ఇండస్ట్రీ పెద్దరికం స్థానం నాకు...

Megastar Chiranjeevi: ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చేయమంటే చేయమంటే చేయనన్నారు చిరంజీవి...

Shireesha
Published on: 2 Jan 2022 12:19 PM IST
Megastar Chiranjeevi Hot Comments on Industry | Tollywood Latest News
X

మెగాస్టార్ చిరంజీవి హాట్ కామెంట్స్.. ఇండస్ట్రీ పెద్దరికం స్థానం నాకు...

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీ పెద్దరికం స్థానం తనకు వద్దన్నారు చిరంజీవి. ఇండస్ట్రీకి పెద్ద అనే పేరు తనకు ఇష్టం లేదన్నారు. ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చేయమంటే చేయమంటే చేయనన్నారు. తన అవసరం వస్తే ఎవరికైనా సాయపడతానన్న చిరంజీవి.. సినీ కార్మికులను తన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు.

Shireesha

Shireesha

Next Story