మెగా బ్రదర్స్.. హ్యాపీ మదర్స్ డే వీడియో విడుదల...

Mega Brothers - Mothers Day Special: ముగ్గురు అన్నదమ్ములతో అమ్మ అంజనీదేవీ ఆనందభరిత క్షణాలు...

Shireesha
Published on: 8 May 2022 12:04 PM IST
Mega Brothers Mothers Day Special Video Shared by Megastar Chiranjeevi | Live News
X

మెగా బ్రదర్స్.. హ్యాపీ మదర్స్ డే వీడియో విడుదల...

Mega Brothers - Mothers Day Special: అమ్మ.. అమృత మూర్తి.. అన్నదమ్ముల ఆత్మయ అనుబంధానికి అమ్మ అంజనీదేవి నిలువెత్తు నిదర్శనమని మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో ఓ వీడియోను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమ్ముళ్లు నాగ బాబు, పవన్ కళ్యాణ్ కలసి అమ్మతో గడిపిన మధురక్షణాలకు సజీవసాక్ష్యంనిలిచిన వీడియోతో హ్యాపీ మదర్స్ డే అంటూ.. ఆయన శుభాకాంక్షలు తెలిపారు.


Shireesha

Shireesha

Next Story