హాట్ ఫోటోషూట్ తో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మీరా జాస్మిన్

Meera Jasmine Sets Internet On Fire With Her Latest Photos
x

హాట్ ఫోటోషూట్ తో అందరి దృష్టి ఆకర్షిస్తున్న మీరా జాస్మిన్

Highlights

Meera Jasmine: 2001లో "సూత్రధారన్" అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళం బ్యూటీ మీరా జాస్మిన్...

Meera Jasmine: 2001లో "సూత్రధారన్" అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన మలయాళం బ్యూటీ మీరా జాస్మిన్ ఆ తర్వాత తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, అ ఆ ఇ ఈ, గోరింటాకు, మహారధి వంటి బోలెడు తెలుగు సినిమాల్లో నటించిన మీరాజాస్మిన్ కు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది.

అయితే ఆఖరి సారిగా 2013లో "మోక్ష" అనే సినిమాలో కనిపించిన మీరాజాస్మిన్ ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించలేదు. అయితే తాజాగా ఇప్పుడు మీరా జాస్మిన్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుండగా అవి ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే మొన్నటిదాకా వెండితెరపై కూడా కనిపించని మీరా జాస్మిన్ సడన్గా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా ద్వారా ఇలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి గల కారణం ఏమై ఉంటుంది అని కొందరు చర్చిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోందని అందుకే ఈ నలభై ఏళ్ల హీరోయిన్ ఇంటర్నెట్లో తన హాట్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తోంది అని కొందరు అంటున్నారు. మరి ఈ హీరోయిన్ రెండవ ఇన్నింగ్స్ కి ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories