పునీత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు.. 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ అద్భుతమైన నటుడే కాదు..

Arun Chilukuri
Published on: 29 Oct 2021 5:14 PM IST
Many Service Programs Under the Auspices of Puneeth Rajkumar
X

పునీత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు.. 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ అద్భుతమైన నటుడే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ దిట్టే. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంత గొప్ప మనిషి, మంచి నటుడు ఇంత తొందరగా కాలం చేయడం అభిమానులనే కాదు.. సామాన్యులను సైతం కలచి వేస్తోంది. పునీత్‌ రాజ్‌ కుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story