Manchu Vishnu: బాలయ్య మద్ధతు నాకే.. నన్ను ఆశీర్వదించి మద్దతు ఇచ్చారు
* నటసింహం నన్ను ఆశీర్వదించి మద్దతు ఇచ్చారు-మంచు విష్ణు * బాలయ్య అన్నకు ధన్యవాదాలు అంటూ మంచు విష్ణు ట్వీట్
మంచు విష్ణు - బాలకృష్ణ (ఫైల్ ఫోటో)
MAA Elections: మా ఎలక్షన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రచారంలో మంచు విష్ణు దూసుకుపోతున్నారు. తాజాగా మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్ధతు తెలిపారు. బాలయ్య మద్ధతు తనకే అంటూ మంచు విష్ణు ట్వీట్ చేశారు. నటసింహం తనను ఆశీర్వదించి మద్దతు ఇచ్చారన్నారు మంచు విష్ణు. బాలయ్య అన్నకు ధన్యవాదాలు, బాలయ్య మద్ధతు లభించడం గౌరవంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
Next Story




