Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. తొలి సంతకం ఆ ఫైల్‌ మీదే!

Manchu Vishnu: పెన్షన్ల ఫైల్‌పై తొలి సంతకం చేసిన మంచు విష్ణు *నరేష్ నుంచి బాధ్యతల స్వీకరించిన విష్ణు

Shilpa
Updated on: 13 Oct 2021 3:19 PM IST
Manchu Vishnu takes Responsibilities as MAA President
X

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

Manchu Vishnu: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టాడు. నరేష్ నుంచి బాధ్యతల స్వీకరించిన అనంతరం పెన్షన్ల ఫైల్‌పై తొలి సంతకం చేశాడు. నిన్న ప్రకాష్‌రాజ్ ప్యానల్‌ సభ్యులు రాజీనామా చేయడంతో వారు లేకుండానే మంచు విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతుల చేపట్టాడు.

Shilpa

Shilpa

Next Story