Manchu Vishnu: "మా" నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

Manchu Vishnu: మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా కృషి చేస్తా - మంచు విష్ణు

Shireesha
Published on: 16 Oct 2021 8:47 PM IST
Manchu Vishnu Takes Charge as MAA President Today | Tollywood News Today
X

Manchu Vishnu: "మా" నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

Manchu Vishnu: "మా" నూతన అధ్యక్షుడిగా నటుడు మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా కృషి చేస్తానన్నారు. "మా" అభివృద్ధికి కోసం అందరితో కలిసి పనిచేస్తానన్నారు. "మా" అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై సలహాలు కూడా తీసుకుంటానన్నారు.

Shireesha

Shireesha

Next Story