ట్రోల్స్‌పై మంచు విష్ణు సీరియస్.. ఓ హీరో టార్గెట్ చేశాడంటూ ఆగ్రహం..

Manchu Vishnu Sensational Comments on The Star Hero Who Was Trolling His Family
x

ట్రోల్స్‌పై మంచు విష్ణు సీరియస్.. ఓ హీరో టార్గెట్ చేశాడంటూ ఆగ్రహం..

Highlights

Manchu Vishnu: తనపై వచ్చిన ట్రోలింగ్‌పై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు.

Manchu Vishnu: తనపై వచ్చిన ట్రోలింగ్‌పై హీరో మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. టాలీవుడ్‌ హీరోకు చెందిన జూబ్లీహిల్స్ కంపెనీ నుంచి ట్రోలింగ్ జరుగుతుందన్నారు. త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు జూబ్లిహిల్స్‌లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారని చెప్పారు. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే పూర్తి వివ‌రాలు సేక‌రించానని స్పష్టం చేశారు. ఆ హీరో ఆఫీస్ చిరునామా, ఐపీ అడ్రస్‌ సేకరించామని చెప్పారు. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మంచు విష్ణు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories