Manchu Vishnu: సినిమా రంగం సమస్యలపై మాట్లాడాను

Manchu Vishnu: తిరుపతిలో ఫిలిం స్టూడియో పెడుతాను

Rama Rao
Published on: 15 Feb 2022 4:48 PM IST
Manchu Vishnu Said that he will set up a Film Studio in Tirupati
X

Manchu Vishnu: సినిమా రంగం సమస్యలపై మాట్లాడాను 

Manchu Vishnu: సినీ ఇండస్ట్రీకి తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లని అన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సినిమా రంగం సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించానని తెలిపారు. తిరుపతిలో ఫిలిం స్టూడియోలు పెడుతానన్నారు సినీ ఇండస్ట్రీ విశాఖకు వెళ్లడంపై కచ్చితంగా చర్చిస్తానని తెలిపారు మంచు విష్ణు.

Rama Rao

Rama Rao

Next Story