Manchu Vishnu: మా అధ్యక్ష ఎన్నికలు ఏకగ్రీవం చేయాలి

* పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటా * ఏకగ్రీవం చేయకుంటే పోటీలో ఉంటా

Sandeep Reddy
Updated on: 12 July 2021 8:15 PM IST
Manchu Vishnu Said Maa Elections 2021 Should Be Unanimous
X

మంచువిష్ణు (ఫైల్ ఫోటో)

Maa Elections 2021: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. తాజాగా మా అధ్యక్ష ఎన్నికలపై మరో లేఖ రాశారు. పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని అన్నారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. మా అసోసియేషన్ భవనాన్ని తన సొంత ఖర్చులతో నిర్మిస్తానని వెల్లడించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story