Vishnu Manchu: సీఎంతో జగన్‌తో ముగిసిన మంచు విష్ణు భేటీ

Vishnu Manchu: ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్

Rama Rao
Published on: 15 Feb 2022 3:04 PM IST
Manchu Vishnu Revealed that it was a Personal Meeting with Jagan
X

Vishnu Manchu: ఇది పూర్తిగా పర్సనల్ మీటింగ్

Vishnu Manchu: ఏపీ సీఎం జగన్‌తో మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ ముగిసింది. తాడేపల్లి కార్యాయలం నుండి విష్ణు వెళ్లిపోయారు. అయితే జగన్‌తో భేటీపై మంచు విష్ణు స్పందించారు. ఇది పూర్తిగా పర్సనల్ అని మంచు విష్ణు వెల్లడించారు.

Rama Rao

Rama Rao

Next Story