Manchu Vishnu: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
Manchu Vishnu: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మోహన్‌బాబు స్పందిస్తారు: మంచు విష్ణు
పవన్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)
Manchu Vishnu: 'మా' అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని పవన్ వ్యాఖ్యలపై మోహన్‌బాబు స్పందిస్తారన్నారు. ఇదే సమయంలో 'మా' ఎన్నికల్లో తమ ప్యానల్ గెలుస్తుందని ధీమా వ్యక్యం చేసిన విష్ణు త్వరలోనే మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్ కూడా తనకే ఓటు వేస్తారని పేర్కొన్నారు.
Next Story




