MAA Elections: కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానెల్

MAA Elections: మా ఎన్నికల కోసం మంచు విష్ణు ప్యానెల్ ప్రచారం మొదలు పెట్టింది.

Arun Chilukuri
Updated on: 1 Oct 2021 6:45 PM IST
Manchu Vishnu Panel Took Blesssings of Super Star Krishna
X

MAA Elections: కృష్ణను కలిసిన మంచు విష్ణు ప్యానెల్

MAA Elections: మా ఎన్నికల కోసం మంచు విష్ణు ప్యానెల్ ప్రచారం మొదలు పెట్టింది. అగ్ర తారలను కలసి ఆశీర్వదించమని అడుగుతున్న విష్ణు ఇవాళ సూపర్ స్టార్ కృష్ణను కలిశారు. ఆశీర్వచనాలు అడిగారు మంచు విష్ణు వెంట డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూడా కృష్ణను కలిశారు. ఒక మంచి పనికోసం తన బిడ్డ చేస్తున్న పోరాటానికి ఆశీస్సులందించాలని, తమ ప్యానెల్ కు ఓటు వేయాలని కోరారు. విష్ణుకు కృష‌్ణ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story