MAA Elections: మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నా- మంచు విష్ణు

MAA Elections: సినిమా ఇండస్ట్రీలో పుట్టి, పెరిగాను- మంచు విష్ణు * సినిమా కష్టనష్టాలు నాకు తెలుసు- మంచు విష్ణు

Sandeep Eggoju
Published on: 27 Jun 2021 1:04 PM IST
Manchu Vishnu Nomination for MAA Association Elections
X

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

MAA Elections: మా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నానని ప్రకటించిన మంచు విష్ణు. సినిమా ఇండస్ట్రీలో పుట్టి, పెరిగానని..సినిమా కష్టనష్టాలు తెలుసన్నారు. తనకు, తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు ఇచ్చిన సినీ ఇండస్ట్రీకి రుణపడి ఉంటానన్నారు. తన తండ్రి మోహన్‌బాబు మా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవనాలు, సేవలు, నాయకత్వ లక్షణాలు మార్గ దర్శకాలయ్యాయన్నారు మంచు విష్ణు. మా ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా పని చేసినప్పుడు మా బిల్డింగ్‌కు అయ్యే ఖర్చులో 25 శాతం Electionsఇస్తానని గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story