Manchu Vishnu: సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు మంచు విష్ణు లేఖ

Manchu Vishnu: ప్రభాస్‌పై నటుడు అర్షద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Aug 2024 3:19 PM IST
Manchu Vishnu letter to the Cine and TV Artists Association
X

Manchu Vishnu: సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు మంచు విష్ణు లేఖ

Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు అర్షద్ వార్సిపై చర్యలు తీసుకోవాలని విష్ణు లేఖలో కోరారు. తెలుగు సినిమా ఆర్టిస్టులు, ప్రభాస్ అభిమానులను అర్షద్ వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్నారు. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అర్షద్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story