MAA Elections 2021: మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం

*ప్రకాశ్‌ రాజ్‌కు 274 ఓట్లు *మంచు విష్ణుకు 381 ఓట్లు

Shilpa
Updated on: 11 Oct 2021 8:05 AM IST
Manchu Vishnu has Succeeded as MAA President
X

మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం(ఫైల్ ఫోటో)

MAA Elections 2021: మా ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు రాగా ప్రకాశ్ రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. తనను గెలిపించిన వారందరికీ మంచు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.

Shilpa

Shilpa

Next Story