MAA Elections: 'మా' అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు నామినేషన్

* భారీ ర్యాలీగా ఫిలిం ఛాంబర్‌కు వచ్చిన విష్ణు * తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేసిన విష్ణు

Sandeep Reddy
Updated on: 28 Sept 2021 9:41 PM IST
Manchu Vishnu Files Nomination For MAA President Elections Today 28 09 2021
X

భారీ ర్యాలీగా ఫిలిం ఛాంబర్‌కు వచ్చిన విష్ణు 

MAA Elections: మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నటుడు మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ వేశారు. ఇప్పటికే మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్, సీవీఎల్ నరసింహారావు నిన్న నామినేషన్స్ వేశారు. తాజాగా మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేశారు. ఇక అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story