MAA Elections: పార్క్ హయత్‌ వేదికగా "మా" సభ్యులకు మంచు విష్ణు విందు

* "మా" ఎన్నికల నేపథ్యంలో ఊపందుకున్న విందు రాజకీయాలు * "మా" సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఇద్దరు అభ్యర్థులు

Sandeep Reddy
Published on: 14 Sept 2021 7:27 AM IST
Manchu Vishnu Feast for MAA Members at the Park Hyatt Hotel
X

మంచు విష్ణు (ఫైల్ ఫోటో)

MAA Elections: "మా" ఎన్నికల నేపథ్యంలో విందు రాజకీయాలు ఊపందుకున్నాయి. "మా" సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఇద్దరు అభ్యర్థులు మంతనాలు జరుపుతున్నారు. పార్క్ హయత్‌ వేదికగా "మా" సభ్యులకు మంచు విష్ణు విందు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నిన్న "మా" సభ్యులను విందుకు ఆహ్వానించారు ప్రకాష్‌రాజ్. దీంతో మా ఎన్నికలు మరోసారి హీట్‌ రేపుతున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story