Manchu Vishnu: 14 ఏళ్లలో ప్రకాష్ రాజ్ ఎన్నడైనా ఓటు వేశారా?

* మీ కోసం 900 మంది ఎందుకు ఓటేయాలి? * ఆరేళ్లుగా మీ స్పీచ్‌లో తిడుతున్న వారినే ప్యానెల్‌లో పెట్టుకున్నారు

Sandeep Reddy
Updated on: 9 Oct 2021 1:06 PM IST
Manchu Vishnu Asks Why Prakash Raj Did not Vote From 9 Years in MAA Elections
X

మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ (ఫైల్ ఫోటో)

Manchu Vishnu: 'మా' ఎన్నికల ఎపిసోడ్ ఫైనల్‌కు చేరింది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై వరుస ప్రశ్నలు సంధించారు. మీ కోసం తొమ్మిది వందల మంది ఎందుకు ఓటేయాలని ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించారు. ఆరేళ్లుగా మీ స్పీచ్‌లో తిడుతున్నవారినే ప్యానెల్‌లో పెట్టుకున్నారన్న విష్ణు 14 ఏళ్లలో ఎప్పుడైనా ఓటు వేశారా అని ప్రశ్నించారు. అటు మా ఎన్నికల్లో పొలిటికల్ జోక్యం అవసరం లేదన్న విష్ణు పరిశ్రమ ఎన్నికలు మేమే చూసుకుంటామని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story