MAA Elections: "మా" అధ్యక్ష ఎన్నికలకు ప్యానెల్‌ ప్రకటించిన మంచు విష్ణు

MAA Elections: ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌

Sandeep Eggoju
Updated on: 23 Sept 2021 2:07 PM IST
Manchu vishnu Announced the Panel for MAA Elections
X

మా ఎన్నికల ప్యానెల్ ప్రకటించిన మంచు విష్ణు (ఫైల్ ఇమేజ్)

MAA Elections: "మా" అధ్యక్ష ఎన్నికలకు ప్యానెల్‌ ప్రకటించారు మంచు విష్ణు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా పృథ్వీ, మాదాల రవి పేర్లు ప్రకటించారు. ఇక.. జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివ బాలాజీ, జాయింట్‌ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు పోటీ చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story