Manchu Manoj: మళ్లీ పెళ్లి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..

Manchu Manoj: భూమా మౌనికా రెడ్డితో వినాయకుడికి పూజలు

Jyothi
Published on: 5 Sept 2022 8:52 AM IST
Manchu Manoj to Get Married Again
X

Manchu Manoj: మళ్లీ పెళ్లి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్. భూమా మౌనికా రెడ్డితో కలిసి సికింద్రాబాద్‌ సీతాఫల్ మండిలోని గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచు మనోజ్‌కు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. వినాయకుడిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్..భూమా మౌనికతో పెళ్లి విషయంపై సమయం వచ్చినప్పుడు చెప్తానన్నారు. భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న మంచు మనోజ్..తాజాగా భూమా మౌనికతో కలిసి రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన మంచు మనోజ్..అహం బ్రహ్మాస్మి చిత్రంలో నటిస్తున్నారు.


Jyothi

Jyothi

Next Story