Manchu Manoj: కాబోయే భార్యను పరిచయం చేసిన మంచు మనోజ్..

Manchu Manoj Shared a Photo of Mounika Reddy
x

Manchu Manoj: కాబోయే భార్యను పరిచయం చేసిన మంచు మనోజ్..

Highlights

Manchu Manoj: తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్.

Manchu Manoj: తనకు కాబోయే భార్య ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్. కొత్తపెళ్లి కూతురు అంటూ ముస్తాబైన భూమా మౌనిక రెడ్డి ఫొటోను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. దీనిపై #ManojWedsMounika, #MWedsM హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. అంతేకాదు తాము లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు అందరికీ తెలిసేలా లవ్ సింబల్స్ జోడిస్తూ ఈ పోస్ట్ పెట్టారు. కాగా తన సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories