ట్రోలర్స్‌పై మంచు ఫ్యామిలీ రివర్స్‌ ఎటాక్‌.. ట్రోలింగ్‌ ఆపకపోతే..

Manchu Vishnu: ట్రోలర్స్‌పై మంచు ఫ్యామిలీ రివర్స్ ఎటాక్‌ చేసింది.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 5:24 PM IST
Manchu Family Reverce Attack on Trolling
X

ట్రోలర్స్‌పై మంచు ఫ్యామిలీ రివర్స్‌ ఎటాక్‌.. ట్రోలింగ్‌ ఆపకపోతే..

Manchu Vishnu: ట్రోలర్స్‌పై మంచు ఫ్యామిలీ రివర్స్ ఎటాక్‌ చేసింది. ట్రోలింగ్ ఆపకపోతే పరువు నష్టం దావా వేస్తామని మంచు విష్ణు హెచ్చరించారు. సన్నాఫ్ ఇండియా బుకింగ్ , వసూళ్లపై ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో తమపై వచ్చిన వ్యాఖ్యలపై అనుచిత ట్రోలింగ్స్ ను తొలగించాలని శేషుకుమార్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీ మెంబర్స్‌ మీద పర్సనల్ ఎటాక్ చేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పదికోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story