Agent Movie - Mammootty: హంగేరిలో అఖిల్ సినిమా సెట్ లో మమ్ముట్టి

హంగేరిలో అఖిల్ సినిమా సెట్ లో మమ్ముట్టి (ఫైల్ ఫోటో)
*అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్న బోతున్న మలయాళం సూపర్ స్టార్
Mammootty - Akhil: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కినేని అఖిల్ ఒక్క హిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు డిజాస్టర్ ల తర్వాత మధ్యనే "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" తో పర్వాలేదు అనిపించాడు అఖిల్. ప్రస్తుతం అందరి దృష్టి అఖిల్ తదుపరి సినిమా అయిన "ఏజెంట్" పైనే ఉంది. "సై రా నరసింహారెడ్డి" ఫేమ్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆ చిత్ర పోస్టర్ లో తన సిక్స్ ప్యాక్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు అఖిల్. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఇప్పటికే తెలుగులో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా విడుదలైన "యాత్ర" సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మమ్ముట్టి నటన ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ హంగేరి లో జరగనుంది ఈ షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నారు మమ్ముట్టి.
పది రోజులపాటు జరగనున్న ఈ షూటింగ్ షెడ్యూల్ లో మమ్ముట్టి మరియు అఖిల్ మధ్య కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమీజ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
మహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMTఆత్మకూరు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..
25 May 2022 2:56 PM GMT