Mahesh Babu: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన మహేష్ బాబు

Mahesh Babu: ఓటు హక్కు వినియోగించుకున్న కమీడియన్ బ్రహ్మానందం

Shekhar G
Published on: 30 Nov 2023 4:21 PM IST
Mahesh Babu votes in Jubilee Hills Public School
X

Mahesh Babu: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేసిన మహేష్ బాబు

Mahesh Babu: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలలో సెలబ్రెటీస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్ లోని పోలింగ్ బూత్ నంబర్ 164 లో హీరో మహేష్ బాబు, కమీడిమన్ బ్రహ్మానందం ఓటు వేసారు. కుటుంబ సభ్యులతో కలసి బ్రహ్మానందం ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లో హీరో రామ్ ఓటు వేసారు. జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ..పోలింగ్ బూత్ నంబర్ 165 లో జీవిత , రాజశేఖర్ ఓటు వేసారు.



Shekhar G

Shekhar G

Next Story