త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో మహేష్ బాబు

త్రివిక్రమ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలతో మహేష్ బాబు
Mahesh Babu - Trivikram Srinivas: ఈ మధ్యనే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
Mahesh Babu - Trivikram Srinivas: ఈ మధ్యనే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు చేతిలో బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు తన తదుపరి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది. కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. సినిమాకి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్ జూలై నుంచి మొదలు కాబోతోందట. ఇక ఈ సన్నివేశాలను చాలా లాజికల్ గా మరియు స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
కాంగ్రెస్లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMTమునుగోడుపై బీజేపీ యాక్షన్ ప్లాన్
13 Aug 2022 1:47 AM GMTతిరుమలలో వైభవంగా పున్నమి గరుడసేవ
13 Aug 2022 1:27 AM GMTమునుగోడు టీఆర్ఎస్లో అసమ్మతిసెగ.. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం..
12 Aug 2022 4:00 PM GMT