
SSMB28 Movie: షూటింగ్ ప్రారంభం.. ఫోటోస్ వైరల్..
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్ మొదలైంది.
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్ మొదలైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీళ్ల కాంబోలో చిత్రం తెరకెక్కుతోంది. రామోజీ ఫిల్మ్‌సిటిలో SSMB28' షూటింగ్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినట్లు ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో మహేష్‌కు జోడిగా పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మహేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 28న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
The filming of an Epic Action Entertainer Begins today!🔥
— Naga Vamsi (@vamsi84) September 12, 2022
The blockbuster combo of Superstar @urstrulymahesh & #Trivikram garu on sets after 12 years!! ✨⭐️
SUPERSTAR in a massy rugged avatar 🤩🤩
Await for more surprises coming your way, SOON!! #SSMB28Aarambham #SSMB28 pic.twitter.com/uu1J8L0xd3

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire