సరిలేరుకి మహేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సరిలేరుకి మహేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
x
మహేష్ బాబు
Highlights

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా ఈ సినిమాని జనవరి 11న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా కు మహేష్ కు ఎంత పారితోషికం తీసుకుంటున్నాడు అన్నది చాలా రోజుల నుంచి ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఈ సినిమాకి మహేష్ 40 + రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని సమాచారం. ఈమధ్యే ఈ చిత్ర శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకున్నారని సమాచారం. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత మహేష్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్, పాటలకి గాను మంచి రెస్పాన్స్ వస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories