Superstar Krishna Health: ఆందోళనకరంగానే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఆస్పత్రిలోనే మహేష్‌

Superstar Krishna Health: ఆందోళనకరంగానే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఆస్పత్రిలోనే మహేష్‌

Arun Chilukuri
Published on: 14 Nov 2022 5:48 PM IST
Mahesh Babu Monitoring Superstar Krishna Health Condition
X

Superstar Krishna Health: ఆందోళనకరంగానే సూపర్‌స్టార్ కృష్ణ ఆరోగ్యం.. ఆస్పత్రిలోనే మహేష్‌

Superstar Krishna Health: గుండెపోటుతో వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్న సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. 24 గంటల తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. చికిత్సకు కృష్ణ శరీరం స్పందించడాన్ని బట్టి తదుపరి ట్రీట్ మెంట్ ఉంటుందని వివరించారు. మరోవైపు కృష్ణ కుమారుడు మహేశ్‌ బాబు ఆస్పత్రిలోనే ఉండగా కూతురు మంజుల, అల్లుడు సంజయ్, ఆయన సోదరుడు ఆది శేషగిరిరావు, నిర్మాత సీ కల్యాణ్ తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story