Guntur Kaaram: సినిమా థియేటర్‌ల వద్ద మహేష్‌బాబు ఫ్యాన్స్ హంగామా
Guntur Kaaram: బెనిఫిట్ షో చూసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు
Guntur Kaaram: సినిమా థియేటర్‌ల వద్ద మహేష్‌బాబు ఫ్యాన్స్ హంగామా
Guntur Kaaram: తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్‌ల వద్ద మహేష్‌బాబు ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు థియేటర్‌ల వద్దకు తరలివస్తున్నారు. తెలంగాణలోని అన్ని థియేటర్‌ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ కావడంతో సినిమాపై భారీగా హైప్ పెరిగింది. మహేష్‌బాబు, శ్రీలీల నటించిన మొదటి చిత్రం ఇది. మహేష్‌బాబుకి ఇది 28వ చిత్రం. బొమ్మ సూపర్ హిట్ అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.
Next Story




