Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌కు షాక్‌ ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు

Mansoor Ali Khan: నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 22 Dec 2023 6:00 PM IST
Madras High Court Imposes Fine of One Lakh Rupees to Actor Mansoor Ali Khan
X

Mansoor Ali Khan: మన్సూర్‌ అలీ ఖాన్‌కు షాక్‌ ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు

Mansoor Ali Khan: నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. చిరంజీవి, ఖుష్బూ, త్రిషపై అతడు వేసిన పరువు నష్టం దావాను కోర్టు కొట్టేసింది. పబ్లిసిటీ కోసమే మన్సూర్‌ అలీ ఖాన్‌ పిటిషన్‌ వేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. దీంతో కోర్టు అతడికి లక్ష రూపాయల జరిమానాను విధించింది. నటి త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను చిరంజీవి, ఖుష్బూ ఖండించారు. తన పరువుకు నష్టం కలిగించారని మన్సూర్‌ అలీఖాన్‌ కోర్టును ఆశ్రయించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story